• Aug 25, 2026
  • NPN Log

    ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం విద్యానగర్ కాలనీ బత్తుల మోసోబు నూతనంగా కొనుగోలు చేసిన టాటా ఏపీ వాహనమును జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు యువ నాయకులు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు తమ్ముడు శ్రీరామ్ ధనుంజయ్ (చినబాబు) గారు నూతన వాహనమును ప్రారంభించారు మరియు శ్రీరామ్ చినబాబు గారు మాట్లాడుతు పేద వర్గాలైన బీసీలు అభివృద్ధి చెందాలని మాట్లాడారు

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement