• Sep 20, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : అమెరికాలో శాశ్వత నివాసం కోరుకొనే భారతీయుల కష్టాలు మరింత పెరగనున్నాయి. ఈ నెల 18 నుంచి అమలులోకి రానున్న నూతన విధానం ప్రకారం గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకొనేవారి ఆర్థిక స్థితిని అధికారులు మరింత నిశితంగా పరిశీలించనున్నారు. భవిష్యత్తులో వారు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం లేదా సంక్షేమ పథకాలపై ఆధారపడే అవకాశం ఉందా? అనే అంశాన్ని ప్రధానంగా అంచనా వేస్తారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం నిరీక్షించేవారిలో భారతీయులే అధికంగా ఉన్న నేపథ్యంలో తాజా నిబంధనలు వీరిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement