గర్భాశయ క్యాన్సర్ లక్షణాలివే..
WHO ప్రకారం, ప్రతి సంవత్సరం సుమారు 6లక్షల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ముందుగానే గుర్తిస్తే చికిత్స సులువవుతుందంటున్నారు నిపుణులు. వ్యాధి పెరిగే కొద్దీ అసాధారణ రక్తస్రావం, కలయిక సమయంలో నొప్పి, బరువు, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ వ్యాపిస్తే కాళ్ళలో నొప్పి, వాపు, మూత్రవిసర్జనలో ఇబ్బంది ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.










Comments