జగ్గయ్యపేట పట్టణ విద్యానగర్ కాలనీ చెందిన బత్తుల మోసోబు టాటా ఏపీ నూతన వాహనాన్ని జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు యువ నాయకులు శ్రీరామ్ చినబాబు గారి చేతుల మీద నూతన టాటా ఏపీ వాహనాన్ని ప్రారంభించారు
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం విద్యానగర్ కాలనీ బత్తుల మోసోబు నూతనంగా కొనుగోలు చేసిన టాటా ఏపీ వాహనమును జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు యువ నాయకులు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు తమ్ముడు శ్రీరామ్ ధనుంజయ్ (చినబాబు) గారు నూతన వాహనమును ప్రారంభించారు మరియు శ్రీరామ్ చినబాబు గారు మాట్లాడుతు పేద వర్గాలైన బీసీలు అభివృద్ధి చెందాలని మాట్లాడారు








Comments