ధోనీ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా?
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ MS ధోనీ కూతురు జీవా(ఫొటోలో ఫస్ట్ లెఫ్ట్) నిన్న CSK-KKR మ్యాచులో సందడి చేశారు. చెపాక్‌లో తన తల్లి సాక్షితో కలిసి మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన ఆమె ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 2015లో జన్మించిన జీవా గతంలోనూ తండ్రితో కలిసి గ్రౌండ్‌లో సందడి చేసి రోజులను ధోనీ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. పై ఫొటోలో శాంసన్, రుతురాజ్ భార్యలనూ చూడొచ్చు.










Comments