ప్రెగ్నెన్సీలో స్పాటింగ్ కనిపిస్తే ఏం చేయాలంటే?
ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో స్పాటింగ్ కనిపించడం సాధారణమే కానీ కొన్నిసార్లు అది ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. వెంటనే వైద్యులను సంప్రదించి స్కానింగ్ చేయించుకొని గర్భస్థ పిండం ఎదుగుదలను పరీక్షించాలి. వెజైనల్ ఇన్ఫెక్షన్ కూడా కొన్నిసార్లు స్పాటింగ్కి కారణం కావచ్చు. సమస్యను బట్టి మందులు ఇస్తారు. స్పాటింగ్‌తో పాటు కళ్లు తిరగటం, కడుపులో, భుజాల్లో నొప్పి ఉంటే వెంటనే ఎమర్జెన్సీ వార్డ్‌కి వెళ్లాలి.










Comments