ఫారెక్స్ కొండ.. ప్రపంచం వణికినా భారత్ బేఫికర్!
చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నా, పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకొన్నా భారత్ ఏమాత్రం తొణకడం లేదు. దీనికి ప్రధాన కారణం మన దగ్గర ఉన్న బలమైన ఫారెక్స్ నిల్వలే. దాదాపు 11 నెలలు నిశ్చింతగా ఉండేలా $700 బిలియన్ల గరిష్ఠ స్థాయికి ఎదిగాం. ప్రపంచంలోనే అత్యధిక నిల్వలున్న 6వ దేశం మనది. రూపాయి విలువ పడిపోకుండా RBIకి ఈ నిల్వలే అండగా నిలుస్తున్నాయి. ఫారిన్ ఇన్వెస్టర్లకు భారత్ పట్ల నమ్మకం కలిగిస్తున్నాయి.









Comments