బ్రెస్ట్ క్యాన్సర్ రాకూడదంటే?
మహిళల్లో అధిక బరువు, ఆధునిక జీవనశైలిలో భాగంగా ఆహారాల్లో కొవ్వులు, కొలెస్ట్రాల్ ఎక్కువగా తీసుకోవడం, పెళ్లి, తొలిచూలు బిడ్డ పుట్టడంలో ఆలస్యం జరగడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందంటున్నారు నిపుణులు. అలాగే కుటుంబ ఆరోగ్య చరిత్రలో రొమ్ము క్యాన్సర్ వచ్చినవారు ఉన్నప్పుడు… బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జన్యు పరీక్షలు చేయించుకోవాలి. ఫలితాలను బట్టి చికిత్స చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.









Comments