భక్తి కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం అండ
భక్తి కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం అండ
NPN న్యూస్నం దిగామ: వాసవి మార్కెట్‌లో నిర్వహించిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ కౌన్సిలర్ రాటకొండ కృష్ణమూర్తిని స్వగృహంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.









Comments