కేశవరెడ్డికి తంగిరాల సౌమ్య నివాళి
NPN న్యూస్ వీరులపాడు: అల్లూరు గ్రామ మాజీ సర్పంచ్, మాజీ డీసీ చైర్మన్, సీనియర్ టీడీపీ నేత దగ్గుల కేశవరెడ్డి పెద్దకర్మకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరై చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, కేశవరెడ్డి సేవలను స్మరించుకున్నారు. ఆయన మృతి పార్టీకి, అల్లూరు గ్రామానికి తీరని లోటని సౌమ్య పేర్కొన్నారు.









Comments