రేపే T20 ప్రపంచకప్ జట్టు ప్రకటన!
భారత T20 ప్రపంచకప్ జట్టును శనివారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా సూర్య, వైస్ కెప్టెన్‌గా గిల్‌ను కొనసాగించనున్నారు. సౌతాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో నుంచి ఒకరిద్దరిని తొలగించి వారి స్థానంలో ఇషాన్ కిషన్, పంత్, అయ్యర్, రింకూ, జురెల్‌కు చోటు కల్పించే అవకాశాలున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అయితే సూర్య, గిల్ ఫామ్ ఆందోళన కలిగించే అంశంగా పేర్కొన్నాయి. 2026 ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు T20 ప్రపంచకప్ జరగనుంది.










Comments