చాలా బాధగా అనిపించింది: ఇషాన్ కిషన్
భారత జట్టులో చోటు కోల్పోయినప్పుడు చాలా బాధగా అనిపించిందని ఇషాన్ కిషన్ వెల్లడించారు. ‘బాగా పర్ఫార్మ్ చేసినా నేషనల్ టీమ్‌కు నన్ను సెలక్ట్ చేయలేదు. దీంతో ఇంకా గొప్పగా రాణించాలని అర్థమైంది. నా టీమ్‌ను గెలిపించాలి. ఒక యూనిట్‌గా బాగా ఆడాలని అనుకున్నా’ అని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిచిన అనంతరం తెలిపారు. ‘టీమ్‌లో పేరు లేదని బాధపడే జోన్‌లో ప్రస్తుతం నేను లేను. ఎక్స్‌పెక్టేషన్ లేకుండా బాగా ఆడటమే నా పని’ అని పేర్కొన్నారు.









Comments