• Sep 21, 2026
  • NPN Log

    తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.

    మంగళవారం హుండీ ఆదాయం: రూ.4.68 కోట్లు

    బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 82,800

    తలనీలాలు సమర్పించినవారు: 27,525

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement