19ఏళ్ల వయసుకే 36 మెడల్స్
తమిళనాడులోని హోసూర్‌కు చెందిన నిత్య శ్రీ సుమతి శివన్ పారా బ్యాడ్మింటన్‌లో వరుస మెడల్స్ గెలుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. 2005 జనవరి 7న జన్మించిన ఆమె పారిస్ 2024 పారాలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ SH6 విభాగంలో కాంస్యం, 2022 ఆసియన్ పారా గేమ్స్‌లో సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్‌లో 3 కాంస్య పతకాలు సాధించారు. ఆమె చేసిన విశేష సేవలకు గాను 2024లో అర్జున అవార్డు అందుకున్నారు.








Comments