• Dec 22, 2025
  • NPN Log

    న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆ దేశం తరఫున ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు(81) తీసిన ప్లేయర్‌గా నిలిచారు. దీంతో ఆ దేశ దిగ్గజ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ(79w-1985)ను అధిగమించారు. కాగా డఫీ ఈ ఏడాది 4 టెస్టులు, 11 వన్డేలు, 21 టీ20లు ఆడారు. మరోవైపు మూడో టెస్టులో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ 323 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో 2-0తో సిరీస్‌ను వశం చేసుకుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).