25వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం SSC నోటిఫికేషన్ జారీ చేసింది. BSF, ITBP, SSB, CRPF, SSF, AR, CISF విభాగాలన్నింటికీ కలిపి 25,487 ఖాళీలు భర్తీ చేయనుంది. 2026 జనవరి1 నాటికి టెన్త్ పాసైన 18-23సం.ల మధ్య వయస్సు గల వారు దరఖాస్తుకు అర్హులు. డిసెంబర్ 1 నుంచి మొదలైన ఆన్‌లైన్ అప్లికేషన్ల స్వీకరణ 2025 డిసెంబర్ 31తో ముగియనుంది. ఫిబ్రవరి, ఏప్రిల్ 2026లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది.









Comments