RCPI ఆధ్వర్యంలో ఆర్టీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఏవో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది
Npn, news.జిల్లా కార్యదర్శి నాగన్న మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ ప్రాంత నిరుపేదలకు పని కల్పించు నిమిత్తము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమును ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం పథకం పేరును విబి రామ్ జీ గా పేరు మార్చడం చాలా శోచనీయం భారతదేశ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ పేరిట ఉన్న పథకమును మార్చడం చాలా దారుణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము నందు ప్రస్తుతము అనేక కులాల మతాల నిరుపేదలు ఉపాధి పొందుతున్నారు అందుకు అనుగుణంగా ఉపాధి పని దినాలు పెంచడం ఆనందకరమైన అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం పథకం పేరు మార్పును ఒక మతానికి చెందినట్లుగా మారుతున్నందున ఇతర మతాల కులాలకు చెందిన కూలీలకు అభద్రత భావానికి గురి చేసే అలా అవుతుందని కావున దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము పేరును యధావిధిగా కొనసాగించాలన RCPI గా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుగుణమ్మ ఆర్ సి పి ఐ కదిరి నియోజవర్గ కార్యదర్శి కుజ్జల శేఖర్ పిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అరుణ్ కుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు









Comments