• Dec 18, 2025
  • NPN Log
    (కళ్యాణదుర్గం ): కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే సురేంద్రబాబు స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా వేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం చిన్న పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేస్తూ వారికి విద్య పట్ల ఆసక్తి పెంచేలా పనిచేయాలన్నారు. స్మార్ట్ ఫోన్లో పరిజ్ఞానంతో సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోరేపల్లి మల్లికార్జున వైద్యనిపుణులు డాక్టర్ రాజేష్ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు అంగన్వాడీలు పాల్గొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement