అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు.. ‘శాంతి’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
‘అణు రంగం’లోకి ప్రైవేట్ సంస్థల్ని అనుమతించడానికి కేంద్రం తీసుకువచ్చిన ‘శాంతి(SHANTI)’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీనిని దేశాభివృద్ధి ప్రయాణానికి కొత్త దిశానిర్దేశం చేసే ఒక ‘మైల్ స్టోన్’ చట్టంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అభివర్ణించారు. దీంతో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు పెరుగుతాయన్నారు. అయితే ఈ బిల్లు పౌర అణు నష్టపరిహార చట్టం-2010లోని నిబంధనల్ని నీరుగార్చేలా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.









Comments