అధికారంలోకి రాగానే వారిని జైల్లో పెడతాం: జగన్
ఆంధ్ర ప్రదేశ్ : మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు తీసుకునేవారిని తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైల్లో పెడతామని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడం పెద్ద స్కామ్ అని ఆరోపించారు. కోటి సంతకాలు చూడాలంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఈ అంశంలో చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతామని వ్యాఖ్యానించారు. కోటి సంతకాల పత్రాలను కాసేపట్లో ఆయన గవర్నర్‌కు అందజేయనున్నారు.









Comments