అసౌకర్యంగా అనిపిస్తుంది.. కాంతార ఇమిటేషన్‌పై రిషబ్ శెట్టి
కాంతార సీన్‌ను బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ కామెడీగా అనుకరించడం పై దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి పరోక్షంగా స్పందించారు. అలా చేయడం తనను అసౌకర్యానికి గురిచేస్తుందని రణ్వీర్ పేరెత్తకుండా చెప్పారు. ‘కాంతార దైవిక అంశాలతో రూపొందిన సినిమా. సున్నితమైన, పవిత్రమైన విషయం. దానితో మాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. అందుకే మూవీ సన్నివేశాలను ఇమిటేట్ లేదా ఎగతాళి చేయవద్దని కోరుతుంటా’ అని ఓ ఈవెంట్లో పేర్కొన్నారు.










Comments