• Dec 18, 2025
  • NPN Log

    హైదరాబాద్‌ : జాతీయ సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో మాజీ షట్లర్‌, కోచ్‌ చేతన్‌ ఆనంద్‌ కుమార్తె దియా ఆనంద్‌ డబుల్స్‌ విజేతగా నిలిచింది. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగిన ఈ పోటీల్లో అండర్‌-13 బాలికల డబుల్స్‌ ఫైనల్లో దియా ఆనంద్‌-ఆభా జాదవ్‌ (తెలంగాణ) జోడీ 21-14, 16-21, 21-15తో ఆన్య (తెలంగాణ)-కైరా రైనా (మహారాష్ట్ర) ద్వయంపై నెగ్గింది.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement