తిరిగే సీటుతో వ్యాగన్ఆర్
మారుతి సుజుకి బహుళ జనాదరణ పొందిన వ్యాగన్‌ఆర్‌లో సరికొత్త ‘ స్వివెల్ సీట్’ (తిరిగే సీటు) ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. వృద్ధులు, దివ్యాంగుల సౌలభ్యం కోసం ఈ వెర్షన్‌ను తీసుకువచ్చినట్టు మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకూచి తెలిపారు.
Comments