ఆస్కార్‌కు హోమ్‌బౌండ్.. ఏముందీ చిత్రంలో?
భారత్ నుంచి ‘ఆస్కార్’కు షార్ట్‌లిస్ట్అ యిన ‘హోమ్‌బౌండ్’ కరోనా సమయంలో వలస కార్మికుల కష్టాలను కళ్లకు కడుతుంది. ఇద్దరు స్నేహితులు షోయబ్, చందన్ సూరత్‌లో ఉద్యోగాలు కోల్పోయి లాక్‌డౌన్ వేళ సొంతూరికి వెళ్లేందుకు ఎలాంటి బాధలు అనుభవించారో డైరెక్టర్ నీరజ్ అద్భుతంగా తెరకెక్కించారు. పోలీస్ అవ్వాలనే వారిద్దరి కలకు కుల, మత వివక్షలు ఎలా అడ్డొచ్చాయి? చివరికి తమ లక్ష్యాన్ని చేరుకున్నారా అనేది ఈ సినిమా స్టోరీ.








Comments