ఎన్టీఆర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగుసార్లు పనిచేసి, తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానాయకుడు, యుగానికి ఒక్కడు. ఆయన జీవితం నటనతో మొదలై, రాజకీయాల్లో ప్రజల నాయకుడిగా ఎదిగి, తెలుగువారికి ఒక స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు జట్టేడివలస గ్రామం తెలుగుదేశం పార్టీకి పుట్టినిళ్లని చెప్పారు.










Comments