ఎస్ కోట మండలంలో తిమిడి గ్రామంలో అగ్ని ప్రమాదం
ఏస్.కోట:తిమిడి గ్రామంలో బుధవారం పూరెల్లు దగ్ధమైంది కోరుకొండ రాముడు,సోములమ్మ దంపతులు ఇద్దరు పిల్లలు ఉంటున్న ఇంటిలో మంటలు వచ్చి పూర్తిగా ఇల్లు దగ్ధమైంది అగ్నిమాపకసిబ్బంది వచ్చి మంటలనర్పారు.సుమారు 3లక్సల ఆస్తి నష్టము జరిగిందనీ ఆర్ ఐ వినోద్,వి.ఆర్.ఓ.రాంబాబు తెలిపారు.తహసీల్దార్ శ్రీనివాసరావుగారు ,సర్పంచ్ వబ్బిన త్రినాదమ్మ ,జనసేన నాయకులు వబ్బిన నాయుడు ,బాధితులను పరామర్శించి,ప్రభుత్వము తరపున తాత్కాలిక సహాయముకింద 2,000 రూ,50kg బియ్యం నిత్యావసర సరుకులు,దుప్పట్లు ,వంట పాత్రలు ,బాధితులకు అందించారు.










Comments