కారు ఢీకొని నటి వెన్నె డేవిస్ మృతి
హాలీవుడ్ నటి వెన్నె డేవిస్(60) రోడ్డు ప్రమాదంలో మరణించారు. న్యూయార్క్‌లోని మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను ఓ కారు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ది మార్వెలెస్ మిసెస్ మైసెల్, న్యూ ఆమ్‌స్టర్‌డ్యామ్, బ్లైండ్‌స్పాట్, షేమ్ వంటి సిరీస్‌లతో ఆమె పాపులర్ అయ్యారు. డిటెక్టివ్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించి మెప్పించారు.










Comments