క్లౌడ్, ఆన్‌లైన్ లైబ్రరీలో భూ రికార్డులు: సీఎం చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ : భూ రికార్డుల ఆర్కైవ్స్‌నూ మేనేజ్ చేస్తున్నారని వీటికి చెక్ పెట్టాల్సిన అవసరముందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అన్ని భూ రికార్డులు క్లౌడ్ స్టోరేజీలో ఉంచడం మంచిదని కలెక్టర్ల సదస్సులో సూచించారు. రికార్డులు ఆన్‌లైన్ లైబ్రరీలో ఉంచితే మ్యానిపులేషన్‌కు తావుండదన్నారు. 3 మెంబర్ కమిటీ సూచించిన 6 పద్ధతులు గేమ్ ఛేంజర్లు అవుతాయని చెప్పారు. సంస్కరణల వల్ల 10 ని.లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోందన్నారు.









Comments