• Mar 14, 2026
  • NPN Log

    ముంబై: సెంట్రల్‌ కాంట్రాక్టుల వ్యవహారంలో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలకు బీసీసీఐ షాకివ్వనుందని తెలుస్తోంది. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించి, వన్డేలు మాత్రమే ఆడుతున్న వీరిద్దరినీ బి-గ్రేడ్‌కు మార్చే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఎ-ప్లస్‌ గ్రేడ్‌ను పూర్తిగా తొలగించి ఇకపై ఎ,బి,సి గ్రేడ్‌లను మాత్రమే కొనసాగించాలని అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ ప్రతిపాదించింది. అపెక్స్‌ కౌన్సిల్‌ దీన్ని ఆమోదిస్తే రో-కోకు బి-గ్రేడ్‌ తప్పదని భావిస్తున్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement