విజయ్ ఎన్డీఏలో చేరతారా?
తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న TVK చీఫ్ విజయ్ రేపటి ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై CBI విచారణకు హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నా.. ఎన్డీఏ తో పొత్తుపై చర్చించేందుకు హస్తినకు వెళ్తున్నట్లు తమిళనాట చర్చ నడుస్తోంది. విజయ్ ఎన్డీఏ లో చేరేలా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేటి పార్టీ మీటింగ్లోనూ కొందరు TVK నేతలూ కమలదళంతో పొత్తుకే మొగ్గు చూపారట.









Comments