• Sep 20, 2026
  • NPN Log

    బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీఓబీ) 2482 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌(ఎల్‌బీఓ) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఏపీలో 80, తెలంగాణలో 50 పోస్టులు కూడా ఇందులోనే కలిసి ఉన్నాయి.

    అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతకు తోడు షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌లో ఒక ఏడాది అనుభవం ఉండాలి. స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం ఉండాలి.

     

    ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, భాష నైపుణ్య పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

    దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్‌ 7

    వెబ్‌సైట్‌: www.bankofbaroda.bank.inఎన్‌టీపీసీ - గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement