• Sep 20, 2026
  • NPN Log

    అమరావతి : పట్టాదారు పాస్‌ పుస్తకాల తరహాలో పదో తరగతి సర్టిఫికెట్లపైనా క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించే విధానాన్ని పాఠశాల విద్యాశాఖ అమల్లోకి తీసుకొస్తోంది. 2025-26 విద్యా సంవత్సరంలో టెన్త్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులకు జారీచేసే మార్కుల మెమోలపై ఈ కోడ్‌లు రానున్నాయి. వాటిని మొబైల్‌ ద్వారా స్కాన్‌ చేస్తే ఆర్టీజీఎస్‌ వెబ్‌సైట్‌కు కనెక్ట్‌ అవుతుంది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement