డెలివరీ తర్వాత డిప్రెషన్ తగ్గాలంటే
గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈక్రమంలో కొందరు డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఒత్తిడి, ప్రెగ్నెన్సీలో సమస్యలు, వంశపారంపర్యం వల్ల కూడా కొందరు డిప్రెషన్ బారిన పడతారని వైద్యులు చెబుతున్నారు. పోషకాహారం తీసుకోవడం, సన్నిహితులు, కుటుంబీకులతో ఎక్కువగా గడపడం, సరిపడా నిద్రపోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.










Comments