• Jul 27, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి.. వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. హైదరాబాద్‌ నాంపల్లి వర్సిటీ ప్రాంగణంలో జూలై 23న ఈ పరీక్షలు జరగనున్నాయి. బి.ఎఫ్.ఏ, ఎం.పి.ఏ(డ్యాన్స్‌), ఎం.పి.ఏ(ఫోక్‌ ఆర్ట్స్‌) కోర్సులకు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు, ఎం.ఏ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం కోర్సుల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు జూలై 16 నుంచి WWW.pstucet.org వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని అధికారులు సూచించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement