అభివృద్ధి పథంలో దామగట్ల గ్రామం
దామగట్ల గ్రామంలో ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్న డ్రైనేజీని శుభ్రపరిచే పనులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 15న సమస్యను పరిశీలించిన అనంతరం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా MPDO శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారు, స్పెషల్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు JCB ద్వారా పనులు చేపట్టారు. పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీ నరేష్ ఆచారి గారు, సర్పంచ్ శ్రీ రత్నం గారు, MPTC శ్రీ తిప్పారెడ్డి గారి సహకారంతో పనులు కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.









Comments