దూసుకెళ్తున్న టైర్ల కంపెనీల షేర్లు
టైర్ల కంపెనీల షేర్లు శుక్రవారం భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఇంట్రాడేలో JK టైర్ 7%, సియట్ 5%, అపోలో టైర్స్ 3%, TVS శ్రీచక్ర 3%, MRF 2% వరకు పెరిగాయి. ఇటీవల రబ్బర్ వంటి ముడి పదార్థాల ఖర్చుతో పాటు GST తగ్గడం, వాహనాల అమ్మకాలు పెరగడం వంటి సానుకూల అంశాలు టైర్ కంపెనీల షేర్ల ర్యాలీకి కారణమవుతున్నాయి. నెక్స్ట్ క్వార్టర్లో ఆయా కంపెనీల లాభాలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు.









Comments