నా అర్ధసెంచరీ వారికే అంకితం
కెరీర్ ఆరంభంలో ఇలాంటి ఇన్నింగ్స్ రావడం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. జట్టు కోసం నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. నా తొలి హాఫ్ సెంచరీని కుటుంబసభ్యులు, కోచ్‌లతో పాటు నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన వారికి అంకితమిస్తున్నా.
Comments