• Mar 14, 2026
  • NPN Log

     

    నగరపాలక అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ

    ప్రజలు చెల్లించే పన్నులే నగర ప్రగతికి పునాది అని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ అన్నారు. మంగళవారం అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్, కొత్త బస్టాండ్, బి.క్యాంపు, తదితర ప్రాంతాల్లో మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేశారు. కార్యక్రమంలో ఉప కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ఆర్‌ఓలు జునైద్, స్వర్ణలత, వాజిద్, ఆర్‌ఐలు భార్గవ్, తిప్పన్న, శ్రీకాంత్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

    సీజ్ చేసిన వారి వివరాలు:


    పేరు: ఎన్. పెద్ద యెల్లప్ప
    అసెస్మెంట్ నెంబర్: 1016004397
    బకాయి: ₹1,03,858

    పేరు: బి. ఇబ్రాహీం సాహెబ్
    అసెస్మెంట్ నెంబర్: 1016030701
    బకాయి: ₹34,696

    పేరు: జి. విజయ భాస్కర్ రెడ్డి
    అసెస్మెంట్ నెంబర్: 1016059061
    బకాయి: ₹3,41,100

    పేరు: మొహమ్మద్ ఇస్మాయిల్
    అసెస్మెంట్ నెంబర్: 1016005821
    బకాయి: ₹80,406

    పేరు: మెహబూబ్ అలీ ఖాన్
    అసెస్మెంట్ నెంబర్: 1016054600
    బకాయి: ₹3,77,104

    పేరు: మెహబూబ్ అలీ ఖాన్
    అసెస్మెంట్ నెంబర్: 1016054599
    బకాయి: ₹56,028

    పేరు: డి. సుజాత విక్రమ్
    అసెస్మెంట్ నెంబర్: 1016068759
    బకాయి: ₹7,91,430

    పేరు: కాంచి రాఘవేంద్ర కడిమిసెట్టి వెంకట సాయి రత్న
    అసెస్మెంట్ నెంబర్: 1016068756
    బకాయి: ₹3,89,019

    పేరు: డి. విజయ విక్రమ్
    అసెస్మెంట్ నెంబర్: 1016073553
    బకాయి: ₹3,33,419

    పేరు: డి. విజయ విక్రమ్
    అసెస్మెంట్ నెంబర్: 1016068755
    బకాయి: ₹3,19,372

    పేరు: డి. విజయ విక్రమ్
    అసెస్మెంట్ నెంబర్: 1016073557
    బకాయి: ₹2,26,952

    పేరు: డి. విజయ విక్రమ్
    అసెస్మెంట్ నెంబర్: 1016073558
    బకాయి: ₹1,93,380

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement