• Dec 13, 2025
  • NPN Log

    బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం మారినా అమాయకుల హత్యలు, చిత్రహింసలు మాత్రం ఆగలేదని మానవహక్కుల సంస్థలు వెల్లడించాయి. షేక్ హసీనా  దేశం నుంచి వెళ్లిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని చాలామంది భావించారు. అయితే మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలోనూ ఆ కల నెరవేరలేదని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్య 37 ఎన్‌కౌంటర్లు జరగగా, 95 మంది కస్టడీలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement