• Dec 19, 2025
  • NPN Log

    (కర్నూలు - క్రైమ్): జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో పోలీసులు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమాన్ని చేపట్టారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలను ఆపి, డ్రైవర్లచేత ముఖం కడిగించి నిద్రమత్తు వదిలిస్తున్నారు. ఆదోని, పత్తికొండ, కర్నూలు డివిజన్లలోని హైవేలపై ఈ తనిఖీలు ముమ్మరం చేశారు. అతివేగం, రాంగ్ రూట్ వెళ్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement