ఫైనల్‌కు అనహత్
ఒంటారియో: రెండు దశాబ్దాల తర్వాత వరల్డ్ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షి్‌ప ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా అనహత్ సింగ్ రికార్డు సృష్టించింది. సెమీ్‌సలో అనహత్ 11-3, 8-11, 11-4, 11-6తో బార్బ్ సమేహ్ (ఈజి్‌ప్ట)పై గెలిచింది. ఈ క్రమంలో 2005లో జోష్న చిన్నప్ప తర్వాత ఈ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా అనహత్ నిలిచింది. ఫైనల్లో రుకయ్యా సలీమ్ (ఈజి్‌ప్ట)తో అనహత్ తలపడనుంది.










Comments