ఫ్లూయిడ్ కంట్రోల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
ఫ్లూయిడ్ కంట్రోల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/బీఈ, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు గరిష్ఠ వయసు 30ఏళ్లు కాగా, డిప్లొమా అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.fcriindia.com









Comments