బాబూ! మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు: జగన్
ఆంధ్ర ప్రదేశ్: మోసపు వాగ్దానాలతో చంద్రబాబు ప్రజల్ని వంచించారని వైసీపీ చీఫ్ జగన్ నెల్లూరు(D) జువ్వలదిన్నెలో ధ్వజమెత్తారు. మత్స్యకారులకు మెకనైజ్డ్ బోట్లను ఇచ్చేలా తమ హయాంలో ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం మారాక టీడీపీ వాటిని ఇవ్వకుండా వంచించిందని దుయ్యబట్టారు. పైగా ఇతర రాష్ట్ర బోట్లను పట్టుకుంటే వదిలేసి అన్యాయం చేసిందని మండిపడ్డారు. బాబు ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, రానున్న రోజుల్లో చంద్రబాబుకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.










Comments