మేకప్ బావుండాలంటే ఇలా చేయండి
అందంగా కనిపించాలని చాలామంది మేకప్ వేస్తుంటారు. అయితే కొన్ని మిస్టేక్స్ వల్ల మేకప్ చూడటానికి బాగోదు. ఇలా కాకుండా ఉండాలంటే మేకప్‌కి ముందు మాయిశ్చరైజర్ తప్పకుండా రాయాలి. కన్సీలర్ బదులు కలర్ కరెక్టర్ అప్లై చెయ్యాలి. మేకప్‌కి ముందు ప్రైమర్ రాసుకుంటే మేకప్ ఈవెన్‌గా వస్తుంది. పౌడర్ నుదురు, చెంపలకు రాస్తే సరిపోతుంది. లిప్‌స్టిక్ షేడ్ మీ పెదవులు, చర్మ రంగుకు నప్పేలా చూసుకోవాలి.








Comments