మన దేశంలో మనకే ఆతిథ్యం
న్యూఢిల్లీ: స్వదేశంలో అఫ్ఘానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీ్‌సలో భారత్ తలపడనుంది. అఫ్ఘాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ సిరీస్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సెప్టెంబరు 13, 15, 17 తేదీల్లో జరిగే అవకాశం ఉంది. అయితే, అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఇలా టీమిండియాకు స్వదేశంలోనే ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. కాగా, అఫ్ఘాన్ భారత్‌ను హోంగ్రౌండ్‌గా చేసుకొని ఆడుతున్న సంగతి తెలిసిందే.










Comments