సీజ్‌ఫైర్‌ను పొడిగించే ఆలోచన లేదు: ట్రంప్
ఇరాన్‌తో కుదిరిన 14 రోజుల సీజ్‌ఫైర్ గడువును పొడిగించే ఆలోచన లేదని ట్రంప్ తెలిపారు. యుద్ధం ముగించేందుకు ఇరాన్ సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడం కంటే డీల్ కుదుర్చుకోవడమే బెస్ట్ అని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే రెండు ఆప్షన్లలో ఏదైనా సాధ్యం కావచ్చని పేర్కొన్నారు. మరోవైపు యుద్ధం దాదాపు ముగింపునకు వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తమ లక్ష్యాలు మాత్రం ఇంకా నెరవేరలేదంటూ పరోక్ష వార్నింగ్ ఇచ్చారు.










Comments