స్టైలిష్గా చిరంజీవి.. OTTలోకి కొత్త సినిమాలు
✦ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి చిరంజీవి కొత్త స్టిల్స్ విడుదల.. యంగ్ లుక్లో స్టైలిష్గా కనిపిస్తున్న మెగాస్టార్.. ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్లో మల్టీపుల్ డైమెన్షన్స్ ఉంటాయన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి
✦ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న ప్రియదర్శి, ఆనంది నటించిన ‘ప్రేమంటే’ మూవీ
✦ అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కు వచ్చేసిన ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా









Comments