సహజ జోడీకి ఐటీఎఫ్ టైటిల్
హైదరాబాద్ : ఐటీఎఫ్ 75కే టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి-నైక్తా బైన్స్ (బ్రిటన్) జోడీ కైవసం చేసుకుంది. ఫ్రాన్స్‌లోని లే న్యూబర్గ్‌లో జరిగిన ఫైనల్లో సహజ జోడీ 3-6, 6-4, 11-9తో మార్టినా (పొలెండ్)-అన్నా సిస్కోవా (చెక్ రిపబ్లిక్) జంటపై గెలిచింది.









Comments