• Mar 02, 2026
  • NPN Log

    ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్( AFMS ) 100 మెడికల్ ఆఫీసర్ పోస్టులను షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతోంది. MBBS, నీట్ పీజీ ఎగ్జామినేషన్ అర్హత సాధించినవారు మార్చి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు MBBS అర్హత గలవారికి 30ఏళ్లు, పీజీ అర్హత గలవారికి 35ఏళ్లు. ఫిజికల్ ఫిట్‌నెస్ కలిగి ఉండాలి. మార్చి 17న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.join.afms.gov.in

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement