ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. హేజిల్‌వుడ్ దూరం
ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా T20 ప్రపంచ కప్ మొత్తానికి దూరమయ్యారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌ను త్వరలో ప్రకటిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. కాగా ఇప్పటికే కమిన్స్ గాయం కారణంగా దూరం కాగా, స్టార్క్ రిటైరయ్యారు. వీరు లేకుండానే ఆస్ట్రేలియా ఆడబోతోంది.
టీమ్: మార్ష్, బార్ట్‌లెట్, కొన్నోలీ, T డేవిడ్, డ్వార్షుయిస్, గ్రీన్, ఎల్లిస్, హెడ్, ఇంగ్లిస్, కుహ్నెమాన్, మాక్స్‌వెల్, రెన్షా, స్టోయినిస్, జంపా. రిజర్వ్: అబాట్










Comments